#VijayaSaiReddy: రాజ్యసభలో హైడ్రామా- Venkaiah Naidu పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!!
  • 3 years ago
Rajya Sabha Chairman Venkaiah Naidu today hurt with opposition YSRCP MP Vijaya Sai Reddy's harsh comments against him
#RajyasabhaChairmanMVenkaiahNaidu
#VijayaSaiReddyharshcommentsonVenkaiahNaidu
#YSRCPMPVijayaSaiReddy
#VijayaSaiReddyApologiestoVenkaiahNaidu
#venkayyanaidu
#vijayasaireddy
#APCMJagan
#BJP
#Congress
#VijayaSaiReddyremarks

ఇవాళ రాజ్యసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చ కాస్తా ఓ దశలో టీడీపీ వర్సెస్‌ వైఎస్సార్సీపీగా మారిపోయింది. ఈ సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సీఎం జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించలేదు.
Recommended