Dhulipalla Narendra Arrest : ఛలో అనుమర్ల పూడి కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు | ABP Desam

  • 2 years ago
Anumarlapudi లో TDP సీనియర్ నేత dhulipalla narendra ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనుమర్లపూడి చెరువు వద్ద ధూళిపాళ్లను అడ్డుకున్న పోలీసులు గ్రామంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారంటూ అరెస్ట్ చేశారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. పొన్నూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ పై పోరాటం చేద్దామంటూ టీడీపీ నేతృత్వంలో ధూళిపాళ్ల నరేంద్ర చలో అనుమర్లపూడికి పిలుపునిచ్చారు. అరెస్ట్ చేసి తెనాలికి తరలించారు.

Recommended