Vallabhaneni Vamshi Vs YSRCP | TDP Rebel MLA వంశీకి వ్య‌తిరేకంగా ఏకం అయిన YCP నేత‌లు | ABP Desam

  • 2 years ago
Krishna జిల్లా Gannavaram రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.స్దానిక TDP MLA Vamshi వైసీపీ పంచ‌న చేర‌టంతో రాజ‌కీయంగా మ‌రింత జోరు అందుకుంది..నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు దుట్టా రామ‌చంద్ర‌రారావు, యార్లగడ్డ వెంక‌ట‌రావు , శివ భరత్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం రోజు రోజుకి ఉత్కంఠంగా మారుతుంది..నేత‌లు ఒకరి  పై ఒకరు మాట‌ల‌తోనే కౌంటర్ ఎటాక్ లు ఇస్తూ అదికార ప‌క్షంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశారు.

Recommended