లంచం అడిగే అధికారులకు చెక్.. యాప్ ప్రారంభించిన జగన్

  • 2 years ago
జీరో కరప్షన్ తమ లక్ష్యం అంటూ పాలన మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ దిశగా మరో ముందడుగు వేశారు. అవినీతిని నిరోధించేందుకు కొత్తగా యాప్‌ను తీసుకొచ్చారు. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్‌‌ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

Recommended