IPL 2022 ఆ ముగ్గురికి భారీ జరిమానా! | Telugu Oneindia

  • 2 years ago
IPL 2022 : Pravin Amre, Assistant Coach, Delhi Capitals has been fined 100 percent of his match-fee for breaching the IPL Code of Conduct during his team’s match against Rajasthan Royals at Wankhede Stadium, Mumbai.
#IPL2022
#RishabhPant
#PravinAmre
ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, ప్లేయర్ శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తనపై ఐపీఎల్ నిర్వాహక యాజమాన్యం సీరియస్ అయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఈ ముగ్గురికి పనిష్‌మెంట్ విధించింది.

Recommended