IPL 2021 : Fans Roast Rishabh Pant - Hetmyer కు స్ట్రైకింగ్ ఎందుకు ఇవ్వలేదు ? || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021, DC vs RCB: The DC skipper Rishabh Pant's knock was distraught that he couldn't get his team over the line and walked off in disbelief.
#IPL2021
#RishabhPant
#ShimronHetmyer
#AmitMishra
#RCB1RunWinVSDC
#ABdeVilliers
#ViratKohli
#MohammedSiraj
#RoyalChallengersBangalore
#SRHVSCSK
#DelhiCapitals

నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం 1 పరుగు తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. నిజానికి బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ తప్పిదం కారణంగా కోహ్లీసేన మెరుగైన స్కోరు చేయగలిగింది.
Recommended