సీట్లు తగ్గడానికి రేవంత్ కారణం.! మోత్కుపల్లి సంచలన ఆరోపణ.! | Oneindia Telugu

  • last month
తెలంగాణలో లోక్ సభ స్ధానాలు గణనీయంగా తగ్గిపోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలే కారణమని అదే పార్టీకి చెందిన మరో నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఇప్పటికైనా పొరపాట్లు సరిదిద్దుకోవాలని సూచించారు.
Motkupalli Narsimhulu, another leader of the same party, accused CM Revanth Reddy's unilateral decisions as the reason for the significant reduction in Lok Sabha seats in Telangana. It is advised to correct the mistakes even now.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended