IPL 2022 : Suresh Raina Is The Main Reason For CSK Loss In 3 Matches ? | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022,CSK vs PBKS : CSK fans are commenting that the csk team will lose due to the absence of Suresh Raina from the Chennai Super Kings squad, that Chennai had the worst performance in the 2020 season without Raina, and that Raina won the title last year when he arrived, and this time it took the same course again not to take him.
#IPL2022
#CSK
#SureshRaina
#MSDhoni
#CSKvsLSG
#DwaneBravo
#RavindraJadeja
#MoeenAli
#MayankAgarwal
#ShikharDhawan
#ArshdeepSingh
#KagisoRabada
#JonnyBairstow
#LiamLivingstone
#RahulChahar
#CSKFans
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లోనూ చెన్నై చెత్త బ్యాటింగ్‌తో 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సురేశ్ రైనా లేకపోవడం వల్లే csk జట్టు ఓడిపోతుందని, రైనా లేని 2020 సీజన్‌లో చెన్నై ఇలాంటి చెత్త ప్రదర్శనే కనబర్చిందని, రైనా వచ్చాక గతేడాది టైటిల్ కొట్టిందని, ఈ సారి అతన్ని తీసుకోకపోవడంతో మళ్లీ అదే గతి పట్టిందని csk అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Recommended