IPL Auction 2022: CSK పై ద్వేషం Suresh Raina కోసం డిమాండ్, SriLanka Cricketer ? | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022 Mega Auction: Fans want MR IPL Suresh Raina Should be there in CSK Camp And continue to lash out at Chennai Super Kings for taking SriLanka Cricketer Maheesh Theekshana into their squad in mega auction

#ChennaiSuperKings
#IPLAuction2022
#ipl2022megaauction
#SureshRainaUnsold
#SriLankacricketerMaheeshTheekshana
#CSK
#MSDhoni
#SunRisersHyderabad
#MumbaiIndians
#SRHTrolls

మ‌హేంద్రసింగ్ నేతృత్వంలోని చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. ఇన్ని ఏళ్లుగా చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డ రైనా ని వేలంలో తీసుకోనందుకు జట్టు యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అలాగే మరో వైపు శ్రీ‌లంక ఆటగాడు మహీశు తీక్షణను కొనుగోలు చేయ‌డం కూడా ఒక కారణం
Recommended