Virat Kohli టఫ్‌ ఫేజ్‌.. జట్టులో చోటు కష్టం అంటూ వార్నింగ్ Captaincy వదిలేసినా ? | Oneindia Telugu

  • 2 years ago
Virat Kohli has done a lot for the Indian team as a captain. But Virat Kohli's form with the bat even has been a concern for fans and cricket experts. Meanwhile Harbhajan Singh also talking about Virat Kohli's batting

#ViratKohli
#bcci
#teamindia
#indiatestcaptain
#HarbhajanSingh
#Viratkohlibatting

కెప్టెన్‌గా భారత జట్టుకు ఎంతో చేసిన కోహ్లీ మూడు ఫార్మాట్లలో బాధ్యతలు వదిలేశాడు. ఇప్పుడు పరుగులు చేస్తున్నా కోహ్లీ మార్క్ అందులో కనిపించడం లేదు , సఫారీలతో వన్డే సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతోనే సరిపెట్టాడు. అవి కూడా స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌లో వేగం ఉండట్లేదు. కెప్టెన్సీ వివాదం విరాట్‌ కోహ్లీ మానసికంగా మరింత దెబ్బ తీసిందేమో అనిపిస్తోంది

Recommended