How Wankhede Pitch Favours Team India ? Kohli Reveals || Oneindia Telugu

  • 3 years ago
Virat Kohli Very clear on Wankhede Pitch .Kohli is the second highest scorer there in tests . Will Teamindia captain re-create double century magic again in Wankhede test ?
#ViratKohli
#Teamindia
#IndVsNz
#Indvssa
#WankhedeTest

ఈ పిచ్ మీద విరాట్ కోహ్లీకి మంచి గ్రిప్ ఉంది. ఈ స్టేడియంలోనే అతను టెస్టుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 235 పరుగులు సాధించాడు. వ్యక్తిగతంగా ఈ స్టేడియంలో ఇది రెండో అత్యుత్తమ బెస్ట్ స్కోర్. క్లైవ్ లాయిడ్ చేసిన 242 పరుగులే ఇప్పటికీ వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్‌గా కొనసాగుతోందీ పిచ్‌పై.

Recommended