IND VS AUS 2020 : Virat Kohli Asks Audience To Cheer For India Not RCB ! || Oneindia Telugu
  • 4 years ago
IND VS AUS 2020 : The India-Australia series lived up to the hype and after the first two encounters, the series has come down the decider in 3rd ODI at the Chinnaswamy Stadium in Bengaluru on Sunday.During the match, When crowd starts to chant RCB! RCB! in Bengaluru, Kohli points to India on his jersey as asks to cheer for India!
#indiavsaustralia2020
#indvsaus2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#jaspritbumrah
#navdeepsaini
#cricket
#teamindia


బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (89, 91 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు.
హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ దూకుడుని చూసి స్టేడియంలోని ప్రేక్షకులు ఆర్సీబీ ఆర్సీబీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఆర్సీబీ కాదని... టీమిండియాకు ఛీర్స్ చెప్పాలంటూ తన టీషర్ట్‌పై రాసి ఉనన టీమిండియాను చూపించాడు.
Recommended