Chandrababu Naidu cries at press meet, vows to step into Assembly again only after returning to power #ChandrababuNaiduCrying #TDP #APCMJagan #YSRCP #APAssembly #CBNEmotional #ChandrababuChallengeInAPAssembly
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టగానే వైసీపీ సభ్యులు,మంత్రులు చంద్రబాబును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో అవమానానికి గురైన చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు. సీఎం అయ్యాకే తిరిగి అడుగుపెడతానన్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు అక్కడా కన్నీరుమున్నీరయ్యారు.