Devarakonda Brothers About Pushpaka Vimanam Movie | Part 2

  • 3 years ago
Pushpaka Vimanam is a romantic comedy entertainer movie directed by Damodara. The movie casts Anand Deverakonda, Saanve Megghana and Geeth Saini are in the lead roles along with Sunil, Naresh, Kireeti Damaraju are seen in supporting roles.The film is ready to release on November 12.
#PushpakaVimanam
#AnandDeverakonda
#VijayDeverakonda
#SaanveMegghana
#Damodara
#Sunil
#Naresh
#KireetiDamaraj
#Tollywood

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”.

Recommended