Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
  • 3 years ago
Akhanda Movie Ending shoot in vikarabad forest. Akhanda Movie ott rights bagged by Disney hotstar.
#NandamuriBalakrishna
#AkhandaTeaser
#Akhanda
#BoyapatiSrinu

తాజాగా 'అఖండ' టీం వికారాబాద్‌ అడవుల్లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. బోయపాటి శ్రీను వికారాబాద్‌ అటవీ ప్రాంతంలో బాలకష్ణ, శ్రీకాంత్‌పై భారీ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. 'అఖండ'తో శ్రీకాంత్‌ను విలన్‌గా పరిచయం చేయబోతున్నాడు బోయపాటి. ఈ చిత్రంలో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు
Recommended