నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. కోహ్లీ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడంతో జట్టు పగ్గాలను స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అందించింది బీసీసీఐ. ఇకపై టీ20లకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు. భారత టీ20 క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయిన నేపథ్యంలో అతడి రికార్డ్స్ మరియు గణాంకాలు ఓసారి పరిశీలిద్దాం.