India's T20 Centuries List

  • 6 years ago
ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీసేన శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంతితో కుల్దీప్‌ యాదవ్‌ (5/24) మెరవగా, బ్యాటుతో కేఎల్‌ రాహుల్‌ (101 నాటౌట్‌) రాణించడంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జోస్ బట్లర్‌ (69) చెలరేగినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.

A Twenty20 International (T20I) is an international cricket match between two teams, each The format was originally introduced by the England and Wales Cricket. The first T20I took place on 17 February 2005 With Australia.
#kuldeepyadav
#viratkohli
#yuzvendrachahal
#josbuttler

Recommended