T20 World Cup : కెరీర్‌లో ఎన్నో సాధించినా, అది మాత్రం Kohli కి అందని ద్రాక్షే..! || Oneindia Telugu
  • 2 years ago
Virat Kohli signed off as Team India's T20I captain with a win over Namibia by nine wickets in the ongoing Twenty20 World Cup on Monday. The 33-year-old, however, couldn't take his team to its second T20 World Cup title as they were already ousted from the tournament after losing to Pak and New Zealand in their first two games.
#T20WorldCup
#ViratKohli
#RohitShrama
#KLRahul
#RahulDravid
#RaviShastri
#RavichandranAshwin
#TeamIndia
#Cricket

భారత టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ 2021కు ముందే భారత జట్టు టీ20 పగ్గాలు వదిలిస్తున్నా అని కోహ్లీ చెప్పేశాడు. మెగా టోర్నీలో భాగంగా సోమ‌వారం దుబాయ్ వేదికగా న‌మీబియాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌.. కెప్టెన్‌గా కోహ్లీకి చివ‌రిది.
Recommended