T20 World Cup 2021 : కేవలం ఆ రెండు జట్లే England ను ఓడించగలవు..! || Oneindia Telugu

  • 3 years ago
T20 World Cup 2021 : Former England batting great Kevin Pietersen has revealed the two teams that can beat an on-song Eoin Morgan-led England side in the ongoing ICC T20 World Cup 2021.
#T20WorldCup
#KevinPietersen
#Cricket
#ENGVsSL
#ENGVsIND
#BabarAzam
#EoinMorgan
#England

టీ20 వరల్డ్‌‌‌కప్ 2021 సెమీస్‌లోకి ఇంగ్లాండ్ అడుగు పెట్టేసింది. శ్రీలంకతో షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ టీమ్.. 26 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దాంతో.. గ్రూప్-1లో నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలోనూ నెం.1 స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ టీమ్.. సెమీస్‌కి అర్హత సాధించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించగల సత్తా పాకిస్తాన్‌ లేదంటే అఫ్గనిస్తాన్‌కే ఉందన్నాడు. అయితే, పిచ్‌ ప్రభావం పైనే జట్ల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పేర్కొన్నాడు.

Recommended