T20 World Cup 2021 : Hardik కనీసం రెండు ఓవర్లు Bowling చేసినా చాలు - Kapil Dev || Oneindia Telugu
  • 3 years ago
T20 World Cup 2021 : Legendary cricketer Kapil Dev has opined that all-rounder Hardik Pandya not bowling will not impact Team India’s chances at the ICC T20 World Cup. However, he added that it will affect the “combination and the options" for Virat Kohli.
#T20WorldCup2021
#HardikPandya
#ShardulThakur
#KapilDev
#RohitSharma
#KLRahul
#MSDhoni
#IshanKishan
#RaviShastri
#ViratKohli
#IPL2021
#IndvsPak
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది దేశం పాకిస్థాన్‌తో అక్టోబర్‌ 24న ఆడనుంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై విశ్లేషిస్తున్న మాజీ క్రీడాకారులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ... టీ 20 వరల్డ్ కప్‌లో హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల భారత్‌కు చాలా వెసులుబాటు లభిస్తుందని, అయితే ఆల్ రౌండర్ బౌలింగ్ చేయలేకపాయినా ఈ మాజీ ఛాంపియన్‌లకు ఏ నష్టం ఉండదని చెప్పాడు.
Recommended