MS Dhoni's Appointment Is A Good Decision - Kapil Dev | T20 World Cup 2021
  • 3 years ago
Legendary Cricketer Kapil Dev on Friday welcomed MS Dhoni's appointment as the mentor of the national team for the T20 World Cup, saying it seems a special case since he has come back to the set up only one year after retirement.
#T20WorldCup2021
#MSDhoni
#KapilDev
#SunilGavaskar
#T20WCSquad
#BCCI
#RaviShastri
#ViratKohli
#RohitSharma
#TeamIndia
#Cricket

టీ20 ప్రపంచకప్ బరిలో దిగే భారత జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్.. ఈ నిర్ణయం సరైందని అన్నాడు. ‘ఇది ఓ మంచి నిర్ణయం. ఓ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాక... మూడు లేదా నాలుగేళ్ల తర్వాత మళ్లీ రావాలి. కానీ, ధోనీ విషయంలో ఇది భిన్నంగా జరిగింది. ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అతడిని భారత జట్టుకు మెంటార్ గా నియమించారు. మరోవైపు రవిశాస్త్రి కూడా ప్రస్తుతం కొవిడ్ బారిన పడ్డాడు. అందుకే ఇది ఓ ప్రత్యేకమైన నిర్ణయం అని చెప్పొచ్చు.'అని కపిల్ దేవ్ అన్నాడు.
Recommended