T20 World Cup: Hardik Pandya Declared Fit | Oneindia telugu
  • 2 years ago
T20 World Cup 2021: Hardik Pandya Declared Fit For New Zealand Clash – Reports

#T20WorldCup2021
#HardikPandya
#INDVSNZ
#TeamIndiaSquad
#RohitSharma
#IndiasPlayingXIvsNewZealand
#ViratKohli
#TeamIndia
#ShardulThakur

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ భుజ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా కోలుకున్నట్లు తెలుస్తోంది. అతనికి అయిన గాయం చిన్నదేనని, ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.
Recommended