గెలిచిన 'Team India' ఆటగాళ్లు, వణికించిన Sam Curran | Shardul మెరుపులు-చెలరేగిన Hardik, Rishabh

  • 3 years ago
India vs England 3rd ODI Highlights: Virat Kohli-led All-round India defeat England in the third and the final ODI to clinch the series 2-1.
#IndiavsEngland3rdODIHighlights
#TNatarajan
#SamCurran
#JonnyBairstow
#ViratKohli
#ShardulThakur
#BhuvneshwarKumar
#HardikPandya
#Rishabhpanth
#IndiawinODIseries

ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత్ 7 పరుగులతో గెలుపొందింది. చెత్త ఫీల్డింగ్‌తో సునాయస విజయాన్ని క్లిష్టంగా మార్చుకున్నా.. చివర్లో కట్టడిగా బౌలింగ్ చేసి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ మ్యాచ్ ఓడినా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ సామ్ కరన్( 83 బంతుల్లో 95 నాటౌట్) ఆఖరి బంతి వరకు వణికించాడు.

Recommended