Shardul & Krunal In, Dhawan & Iyer Dropped - Gavaskar's T20 World Cup Squad || Oneindia Telugu
  • 3 years ago
T20 World Cup Squad: No place for Shikhar Dhawan, Shreyas Iyer. Sunil Gavaskar picks his 15-man India squad for T20 World Cup 2021
#T20WorldCup2021Squad
#IndiaT20WCSquad
#ShreyasIyer
#KrunalPandya
#ShardulThakur
#RahulChahar
#VarunChakravarthy
#TeamIndiaT20WorldCupSquad
#SuryakumarYadav
#BCCI


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021కు సమయం దగ్గరపడుతోంది. అయితే బీసీసీఐ కంటే ముందే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన తన జట్టును ప్రకటించాడు.సునీల్ గవాస్కర్ ఆశ్చర్యకరంగా ఓపెనర్ శిఖర్ ధావన్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్ అయ్యర్‌ని తన టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోలేదు. రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీని ఓపెనర్లుగా ఎంచుకున్నాడు సన్నీ.
Recommended