TRS Plenary 2021: Election Commission పై CM KCR, మండిపడ్డ Niranjan
  • 2 years ago
TRS Plenary 2021: Telangana CM KCR hits out at Election Commission, says it is 'crossing limits'. Ahead of this Congress Leader Niranjan Press Meet
#TRSPlenaryCelebrations
#ElectionCommission
#CMKCR
#CongressLeaderNiranjanReddy
#KTR
#AP

కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డ కెసిఆర్ ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సంఘం గౌరవ ప్రదంగా వ్యవహరించాలని ఒక పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ సీఎం గా చెప్తున్నానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ మండిపడ్డారు
Recommended