బిగ్‌బాస్5 ఐదో వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం ఇంకా ప్రోగ్రామ్ జరుగుతుంది. నవరాత్రిస్పెషల్‌గా నాలుగు గంటల ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇందులో బ్రేక్‌లో అసలు విషయం తెల్చేశారు బిగ్‌బామ్ టీమ్. హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు.