Bigg Boss Telugu Non Stop: Bigg Boss Telugu OTT Total Contestants List And Details. Nagarjuna Akkineni hosting Bigg Boss Nonstop, OTT version of Bigg Boss Telugu
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షోలో OTT ఫార్మాట్ బిగ్బాస్ నాన్ స్టాప్ గ్రాండ్గా లాంచ్ అయింది. ఈ బిగ్బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో లోకి దాదాపు 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు , మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొంటున్నారు అనేది చూద్దాం