Bigg Boss Telugu 5 : Vj Sunny తో SRC ఫైట్..అతనికి పెరుగుతున్న సపోర్ట్ || Oneindia Telugu
  • 2 years ago
Bigg Boss Telugu 5 : Sri ram Chandra vs vj sunny clash..
#Shannu
#AnchorRavi
#BiggbossTelugu5
#Siri
#Sunny

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. మిగిలిన వాళ్లు అద్భుతమైన ఆటతో స్వతహాగా పేరు సంపాదించారు. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 12 మంది మాత్రమే కొనసాగుతున్నారు.
Recommended