Virat Kohli ని మేము ఎందుకు తప్పుకోమంటాం.. Ms Dhoni సరైనోడే || Oneindia Telugu
  • 3 years ago
Appointing MS Dhoni as mentor is not to undermine anybody: BCCI treasurer Arun Dhumal
#Bcci
#ViratKohli
#RohitSharma
#Teamindia

టీమిండియా కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం అతని వ్యక్తిగత నిర్ణయమేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది.
Recommended