Black Water సీక్రెట్ ఇదే..అందుకే అంత ధర..! || Oneindia Telugu
  • 3 years ago
Cricketer Virat Kohli and a few other celebrities drink this special water. The bottle of water which Urvashi was spotted carrying at the airport is natural-black alkaline water. It helps you stay hydrated and It's high in pH. ... The actress's bottle of water costs almost Rs 3000-4000 per litre.
#ViratKohli
#BlackWater
#UrvashiRautela
#BlackWaterPrice
#alkalinewater
#Cricket
#TeamIndia
#Bollywood

ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో మార్పులు తీసుకొచ్చాడు. ఫిట్‌నెస్‌కు అత్యంత ఫ్రాధాన్యమిస్తూ యావత్ దేశానికి స్పూర్తిగా నిలిచాడు. 2014 వరకు అందరిలానే ఉన్న కోహ్లీ.. ఆ తర్వాత ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయాడు. అతను చేసే వర్కౌట్‌ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు.
Recommended