#Watch Dramatic video : Water Tank Collapsing || క్షణాల్లో కూలిపోయిన వాటర్ ట్యాంక్..!! || Oneindia
  • 4 years ago
A video footage of a huge overhead water tank collapsing like a pack of cards in West Bengal''s Bankura. Sources said no injury was reported but the collapse of the reservoir would result in severe water scarcity at 20 villages in Sarenga which is known as one of the most arid and dry zones in Bengal.
#WaterTankcollapses
#WestBengal
#Bankura
#reservoir
#Sarenga
#viralvideo
#Dramaticvideo
#socialmedia
#overheadreservoir

వాటర్ ట్యాంకులు కూలిపోయే సందర్భాలు కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. వేల మంది కి నీరు అందించే ఈ వాటర్ ట్యాంకులను ఎంతో పటిష్టంగా నిర్మిస్తారు. అయితే పశ్చిమ బెంగాల్‌, బంకురా జిల్లాలోని ఫేట్ దంగాలో నిర్మించిన వాటర్ ట్యాంకు కూలిపోయిన ఘటన అందర్నీ షాక్ కి గురి చేసింది. అయితే ప్రాణ నష్టం జరగకపోవడం ఒక మంచి విషయం . ట్యాంకు నుంచి వచ్చే శబ్దాలతో అలర్ట్ అయిన సిబ్బంది వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. ట్యాంకు కూలిపోయే ఘటనను స్థానికులు మొబైల్ కెమెరాలలో బంధించారు.
Recommended