Rohit Sharma forgot his wedding ring in hotel, Virat Kohli told everyone #ViratKohli #RohitSharma #TeamIndia #WorldTestChampionship #WTCFinal2021 #WTCFinal
హిట్ మ్యాన్ తన పవర్ హిట్టింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇక జట్టులో సహచర ఆటగాళ్లతో చాలా సరదాగా ఉండే రోహిత్ శర్మకు ఓ చెడ్డ అలవాటు ఉంది.