భారీగా పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ధరలు

  • 3 years ago
చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ గ్లోస్టర్ ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ధరలు గరిష్టంగా రూ.80,000 వరకు పెరిగాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. భారత మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్ సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

భారీగా పెరిగిన ఎమ్‌జి గ్లోస్టర్ ధరల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Recommended