పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరలు; మోడల్ వారీగా కొత్త ధరలు

  • 3 years ago
జావా మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ మూడు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో జావా మోటార్‌సైకిల్స్ విక్రయిస్తున్న క్లాసిక్, ఫోర్టీ-టూ, పెరాక్ మోడళ్ల ధరలను రూ.2,987 మేర పెంచింది. జావా స్టాండర్డ్ మోడల్ మూడు కలర్ ఆప్షన్స్‌లో మరియు సింగిల్-ఛానల్ మరియు డబుల్-ఛానల్ ఏబిఎస్‌లలో లభిస్తుంది. ఇందులో జావా బ్లాక్ సింగిల్-ఛానెల్ ఏబిఎస్ ధర రూ.1,76,151 కాగా డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్ ధర రూ.1,85,093 గా ఉంది.

పెరిగిన జావా మోటార్‌సైకిళ్ల ధరల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Recommended