IPL 2021 : Dhoni Reveals Why CSK Performing Better Than Last Season || Oneindia Telugu

  • 3 years ago
Ipl 2021 : Lot of factors': Dhoni lists number of reasons why CSK are performing better than last season CSK ended at the bottom in the UAE edition but this season, they are on a roll, having won five of the six matches played.
#CSK
#Chennaisuperkings
#Ipl2021
#Cskvssrh
#Dhoni

చెన్నై టీంలోని చాలా మంది ఆటగాళ్లకు తుది జట్టులో ఆడేందుకు ఎక్కువ అవకాశం రావడం లేదు. వారిని అభినందించక తప్పదు. అవసరాన్ని బట్టి ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావారణం ఆరోగ్యకరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అయితే అది అంత సులభం కాదు. టాప్‌ లెవల్‌లో ఉన్నప్పుడు ఆడటానికి స్వేచ్ఛ దొరకుతుంది. మరిన్ని విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు.

Recommended