#IPL2021​ : MI v RCB, Mumbai Indians vs Royal Challengers Bangalore Records, Stats | Oneindia Telugu
  • 3 years ago
#IPL2021​, MI vs RCB: Mumbai Indians (MI) to face Royal Challengers Bangalore (RCB) in the IPL 2021 opening match which will be played at MA Chidambaram Stadium (Chepauk, Chennai) on 9th April
#IPL2021​
#MIvsRCB
#MumbaiIndiansVSRoyalChallengersBangalore
#IPL2021liveScore
#MumbaiIndiansplayingXI
#MIvsRCBPreview
#pitchreport
#IPL2021seasonopeners​
#MumbaiIndiansIPLOpeningDefeats​
#MSDhoni​
#RohitSharma​
#Viratkohli
కరోనాను పక్కనబెడుతూ.. కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మనముందుకు వచ్చేస్తోంది. డిఫెండింగ్ చాంపియన్స్, ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్, ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి పోరుతో ఈ ధనాధన్ లీగ్ షురూ కానుంది.అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ను ఓ చెత్త రికార్డు వెంటాడుతుంది. అది ఆ ఫ్రాంచైజీ అభిమానుల్లో ఆందోళన రెకిత్తిస్తోంది. అయితే ముంబై 2013 సీజన్ నుంచి ఇప్పటి వరకు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఈ మ్యాచ్​లో ముంబై ఫేవరెట్​. స్లో స్టార్టర్​ అని పేరున్నా.. పేపర్​ మీద చూస్తే చాలా బలమైన జట్టు వాళ్ల సొంతం. కానీ గత 8 సీజన్లలో ఆ జట్టు తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా ముంబై తమ ఫస్ట్ మ్యాచ్‌‌ను 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌పై నెగ్గింది. మరోసారి అదే జట్టుతో ఈ మెగా టోర్నీని ఆరంభిస్తున్న ముంబై.. ఈ చెత్త రికార్డు చెరిపేసుకుంటుందో లేదో చూడాలి.
Recommended