#IPL2021 : Royal Challengers Bangalore vs Mumbai Indians Match Preview & Prediction|Oneindia Telugu
  • 3 years ago
Mumbai Indians will take on Royal Challengers Bangalore in the league match of IPL 2021, aka Indian Premier League, which will be played at the MA Chidambaram Stadium in Chennai.
#IPL2021
#RCBvsMI
#MumbaiIndians
#RoyalChallengersBangalore
#RCB
#MI
#ViratKohli
#ABdeVilliers
#GlennMaxwell
#SuryakumarYadav
#IshanKishan
#RohitSharma
#QuintondeKock
#Cricket

సమ్మర్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ఐపీఎల్ మళ్లీ వచ్చేసింది. ఐదు నెలల కింద అరబ్ గడ్డపై అదరగొట్టిన క్రికెటర్లు ఈసారి భారత మైదానాల్లో చెలరేగేందుకు సిద్దమయ్యారు. కరోనా పంజా విసురుతున్న వేళ మరోసారి బయో‌ బబుల్‌లో ఖాళీ స్టేడియాల్లో ఖతర్నాక్ ఆటతో అభిమానులను అలరించబోతున్నారు. ఈ మెగా లీగ్ 14వ సీజన్ మరికొద్ది గంటల్లో షురూ కానుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ మధ్య జరిగే ఫస్ట్ ఫైట్‌తో 52 రోజుల ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.
Recommended