#APCMJagan : Covid 19 Vaccine వేయించుకున్న సీఎం జ‌గ‌న్, సతీమణి వైఎస్ భారతి !

  • 3 years ago
Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy took coronavirus vaccine on Thursday in Gunur. He took the jab and formally kick-started the vaccination centre in Bharath Pet area in the city.
#APCMJagan
#CovidVaccine
#YSJagantookcoronavirusvaccine
#Gunurvaccinationcentre
#AndhraPradesh
#YSBharathi
#Coronavirusinindia
#COVIDVaccination
#Guntur

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం(ఏప్రిల్ 1) కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన టీకా తీసుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం ఇద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Recommended