AP CM Jagan To Take Covid Vaccine క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోనున్న సీఎం జ‌గ‌న్
  • 3 years ago
Andhra Pradesh CM YS Jagan to take Covid vaccine in Guntur on April 1
#APCMJagan
#CovidVaccine
#YSJagantotakeCovidVaccine
#AndhraPradesh
#Coronavirusinindia
#COVIDVaccination
#Guntur

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తి లేని వారు చనిపోతున్నారు కూడా. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లాక్ డౌన్ లేకున్నా.. విధిగా మాస్క్ ధరించాలని కోరుతున్నాయి. భౌతికదూరం పాటించాలని స్పష్టం చేస్తున్నాయి.
Recommended