COVID-19 : Coronavirus vaccine పై కేంద్రం ప్లాన్.. జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్!

  • 3 years ago
Health Minister Harsh Vardhan said on Sunday that the target of the government is to receive and utilise 400 to 500 million doses of the coronavirus vaccine covering approximately 25 crore people by July 2021. Responding to questions from his social media followers on the fourth episode of 'Sunday Samvaad', Harsh Vardhan said that there is a high-level expert body going into all aspects of the coronavirus vaccines.
#COVID19
#Coronavirusvaccine
#HealthMinister
#HarshVardhan
#COVID19CasesInIndia
#Coronavirus
#SundaySamvaad
#PMModi

కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జులై నాటికి దేశంలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఆ దిశగా 40 నుంచి 50 కోట్ల డోసులను ప్రభుత్వమే సేకరిస్తుందని చెప్పారు.

Recommended