COVID-19 Vaccine : కరోనా వ్యాక్సిన్ విషయమై AIIMS chief Randeep Guleria కీలక వ్యాఖ్యలు!

  • 3 years ago
Two coronavirus vaccine candidates that are in the phase 3 trials could be eligible for emergency use in India by January 2021, All India Institute Of Medical Sciences (AIIMS) Director Randeep Guleria said.
#COVID19Vaccine
#RandeepGuleria
#AIIMSChief
#Pfizervaccine
#massvaccinations
#AstraZenecavaccine
#WHO
#SputnikV
#VladimirPutin
#Russia
#TedrosAdhanom
#COVID19
#RussiaCovid19Vaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#PMModi
#India

జనవరి,2021 నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకి చెందిన 'కోవీషీల్డ్'తో పాటు,భారత్ బయోటెక్ ఫార్మా అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్‌ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అత్యవసర వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందన్నారు.

Recommended