Suez Canal Traffic Jam : సూయెజ్ కాలువలో ఇరుక్కున్న భారీ ఓడ ఎట్టకేలకు బయటికి #EverGiven

  • 3 years ago
Traffic jam in the Suez Canal here are the Satellite Photos. New satellite images show the Ever Given stuck sideways in the Suez Canal on Saturday.
#SuezCanalTrafficJam
#EverGivenSatelliteImages
#2021SuezCanalobstruction
#EverGivengiantshipstuck
#shipswrecked
#SuezCanalShipStuckPath
#MVEverGivenshipinSuezCanal
#SuezCanalcrisis
#Egypt
#AfricaandAsia
#globaltrade

యూరప్‌నూ, ఆసియా దేశాలనూ కలిపే సూయజ్‌ కాలువలో కొద్ది రోజుల క్రితం ఓ భారీ నౌక చిక్కుకుపోయింది. ఇది మిగతా నౌకల ప్రయాణాలకు అడ్డంకిగా మారింది. సూయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఈ భారీ కంటెయినర్ నౌకను ఎట్టకేలకు పైకి తీసి రూట్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.