#Watch 700 KM Long Traffic Jam, Record Traffic ఇంత దారుణమైన ట్రాఫిక్ జామ్ ఎప్పుడైనా చూసారా ?
  • 3 years ago
Video Credits Michael E. Webber @MichaelEWebber Twitter Page. Paris witnesses 700-km-long traffic jam as second COVID-19 lockdown begins in France.
#700KMLongTrafficJam
#Francelockdown
#Paris
#Lockdown2
#2ndCoronavirusWave
#Europe
#CoronavirusInIndia
#France2ndLockdown
#SecondCOVID19Lockdown
#WHO

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది వినటానికి షాకింగ్ గా అనిపించినా నిజం . కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్ మొదలైందని హెచ్చరికలు జారీ అవుతున్న సమయంలో, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా మళ్లీ విజృంభించడం ప్రారంభించాయి.
Recommended