IPL 2021 : No Soft Signal This year, 3rd Umpire Can Fix 'Short Run' Error || Oneindia Telugu

  • 3 years ago
IPL 2021: New rules change allows third umpire to review on-field short-run and no-ball calls. "Short-run: In the case of the short run, the third umpire checks the short run and can overturn the decision made by the on-field umpires."
#IPL2021
#IPLnewrules
#SoftSignal
#thirdumpire
#onfieldumpires
#noballcalls
#ShortrunError
#MIVSRCB
#CSK

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కి సంబంధించి మ్యాచ్ ప్లేయింగ్ రూల్స్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పలు మార్పులు చేసింది. సాఫ్ట్ సిగ్నల్‌ను రద్దు చేసిన బోర్డు.. షార్ట్‌ రన్‌ను తేల్చే పనిని థర్డ్ అంపైర్‌కు అప్పజెప్పింది. ఏదైనా నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసినప్పుడు ఆన్‌ఫీల్డ్ ప్రధాన అంపైర్ చెప్పే అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్ అంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఔట్ విషయం ఇందుకు ప్రధాన ఉదాహరణ.