India vs England : Krunal Pandya, Tom Curran's Heated Argument కృనాల్‌పై టామ్ కరన్‌ అనుచిత వ్యాఖ్యలు
  • 3 years ago
India vs England 1st ODI: Watch Video AT : https://twitter.com/i/status/1374340841347584002.

Krunal Pandya and Tom Curran were seen engaged in a heated verbal exchange towards the end of the first innings of the first ODI in Pune.
#IndiavsEnglandODI
#KrunalPandyaTomCurraninvolvedinheatedargument
#ShreyasIyershoulderinjury
#IPL2021
#Viratkohli
#PrasidhKrishna
#KLRahul
#HardikPandya
#GautamGambhir
#IndiavsEngland2ndODILiveScore
#RohitSharma
#ShikharDhawan

టెస్ట్, టీ20 సిరీస్‌లను ఓటమితో మొదలుపెట్టిన టీమిండియా.. వన్డే వార్‌ను మాత్రం అద్భుత విజయంతో షురూ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా అరంగేట్ర ప్లేయర్ కృనాల్ పాండ్యా, ఇంగ్లండ్ పేసర్ టామ్ కరన్ మధ్య మైదానంలో చోటు చేసుకున్న వాగ్వాదం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Recommended