Jamuna Biopic లో Tamannaah.. మహానటి స్థాయిలో...!! || Oneindia Telugu

  • 3 years ago
Actress Jamuna biopic on cards.
#Jamuna
#Tollywood
#Tamannaah

సినిమా ప్రపంచంలో కొంతమంది తారలు అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా అలనాటి తారలను మరచిపోవడం అంత సులభం కాదు. సినిమా బ్రతుకున్నంత కాలం వారి ఉనికిని మరువదు. అంత మంచి గుర్తింపు అందుకున్న వారి నిజ జీవితల గురించి తెలుసుకోవాలని ఎంతగానో ఆసక్తి ఉంటుంది. రానున్న రోజుల్లో సినీ తారలకు సంబంధించిన అనేక రకాల బయోపిక్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది

Recommended