Telugu Desam Party leader Nara Chandrababu Naidu is completely changing his election plan this time | తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈసారి తన ఎన్నికల ప్రణాళికను పూర్తిగా మార్చివేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాన్ని, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో వ్యూహాన్నిరూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా లోక్‌సభ ఎన్నికలతోపాటే జరుగుతున్నాయి. రెండూ ఒకేసారి జరగడంవల్ల క్రాస్ ఓటింగ్ తో లోక్‌సభ ఎన్నికల్లో నష్టపోతున్నామని చంద్రబాబు గుర్తించారు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు
#National
#Assembly
#LokSabha
#YSRCP
#ChandraBabuNaidu
#TDP
#AssemblyElections
#APelections2024
#National
#Assembly
#LokSabha
#YSRCP
#ChandraBabuNaidu
#TDP
#AssemblyElections
#APelections2024
Category
🗞
News