COVID-19 : Japan Reports New Variant Of COVID-19 || Oneindia Telugu
  • 3 years ago
A new variant of COVID-19 appears to have emerged in Japan, with experts saying they believe it arrived there from abroad.
#COVID19
#Covid19NewVariant
#Japan
#StrainVirus
#Covid19Vaccine
#Coronavirus

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో గల వుహాన్‌లో ఆవిర్భవించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అయితే కరోనాకు సంబంధించి రకరకాల వైరస్ బయటకు వస్తోంది. యూకేలో కరోనా స్ట్రెయిన్ బయటపడిన సంగతి తెలిసిందే.
Recommended