IPL 2021 : Glenn Maxwell’s Price & Performance Over The Years | RCB With Kohli, ABD & Maxwell
  • 3 years ago
IPL 2021 Auction: Glenn Maxwell, a name that is always a hot topic in IPL Auction, and this season was no different.The Aussie all-rounder was bought by Royal Challengers Bangalore for a price of 14.25 crore INR.
#IPL2021
#GlennMaxwell
#GlennMaxwellIPLperformance
#GlennMaxwellIPLPrice
#RCB
#RoyalChallengersBangalore
#GlennMaxwellpriceinIPLAuctions
#GlennMaxwellRCB
#IPL2021Auction
#ABD
#ViratKohli
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#CSK
#MI
#BCCI

ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ మళ్లీ భారీ ధర పలికాడు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైనా.. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న ఈ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. దాంతో మ్యాక్సీ ధర అమాంతం పెరిగిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో చివరి వరకు పోటీ పడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. రూ.14.25 కోట్ల భారీ ధరకు ఈ హార్డ్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది.
Recommended