IPL 2021 : Twitter Salutes AB de Villiers, Glenn Maxwell మాటల్లేవ్..RCB కి కప్పు గ్యారంటీ | Oneindia
  • 3 years ago
IPL 2021, RCB vs KKR: Glenn Maxwell and AB de Villiers’ assault propels RCB to 204 against KKR - Twitter Reactions
#IPL2021
#ABDeVilliers
#GlennMaxwell
#TwitterSalutesABDGlennMaxwell
#RCBWinIPLTrophy
#RCBvsKKR
#GlennMaxwellrecords
#RoyalChallengersBangalore
#MR360ABD
#KolkataKnightRiders
#ViratKohli

డివిలియర్స్(ఏబీడీ) మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. 150 పరుగులే చేయడమే కష్టంగా మారిన పిచ్‌పై తనదైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మిస్టర్ 360.. మరో 7 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. మొత్తం 34 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 76 పరుగులతో అజేయంగా నిలిచి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా మ్యాడ్ మ్యాక్స్‌వెల్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) రన్స్ చేయడంతో ఆర్‌సీబీకి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
Recommended